కళ్యాణ్ రామ్ ‘118’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

0
28

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘118’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలయి అంచనాలను పెంచేసింది. కళ్యాణ్ రామ్ సరసన ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేసారు. ఈ సినిమాను మార్చి 1 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు.

ప్రముఖ చాయాగ్రహకుడు గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here